Sreeleela : సీనియర్ హీరోల కళ్ళు శ్రీలీలపైనే..అమ్మడి లైఫ్ చిక్కుల్లో పడినట్టేనా..?
Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ యంగ్ బ్యూటీ శ్రీలీల. దసరా పండుగ సందర్భంగా విడుదలైన భగవంత్ కేసరీ చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. పెళ్లి సందడి, ధమాకా చిత్రాలతో హిట్స్ అందుకొని వరుస…
