AP BJP: బీజేపీలోకి మాజీ సీఎం… వచ్చే ఎన్నికలే లక్ష్యంగా
AP BJP: ఏపీలో బీజేపీ పార్టీని సంస్థాగతంగా బలపరిచే దిశగా కేంద్రంలోని పెద్దలు అడుగులు వేస్తున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఏపీలో బలపడాలని ప్రయత్నం చేసిన ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ఎదుగుదల కనిపించడం లేదు. జనసేనాని ఎన్నికలు సమీపంలో…
