Kriti Sanon : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆదిపురుష్ నటి అవుట్ ఫిట్..అయోధ్య కథల స్ఫూర్తితో డ్రెస్ డిజైన్..
Kriti Sanon : ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆదిపురుష్ మానియా కొనసాగుతోంది. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తోంది…
