TDP: టీడీపీ నిర్ణయాలు ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి?
TDP: ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మరోసారి 2024 లో అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ దిశగానే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. ఓవైపు జనసేనతో పొత్తుల సమీకరణాలు నడుపుతూనే మరోవైపు ఒంటరిగా…
