Skin care: ఖర్చు లేకుండా పుదీనా ఆకులతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోండిలా?
Skin care: పుదీనా ఆకుల్లో ఉండే అద్భుత ఔషధ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో సహాయపడుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఘాటైన సువాసన, అద్భుత ఔషధాలు కలిగిన పుదీనా…
