Hyderabad : 365 రోజులు ఫ్రీ మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్..చిరుధాన్యాలపై అవగాహనే లక్ష్యం
Hyderabad : కరోనా మహమ్మారి ప్రభావంతో ఆరోగ్యకరమైన ఆహారంపై అందరి చూపు పడింది. పోషకాలతో కూడిన ఆహార ఉత్పత్తులను తీసుకోవాలన్న అవగాహన పెరిగింది. ఇదే క్రమంలో రైతులు ఈ మధ్య కాలంలో సిరి ధాన్యాలపై దృష్టి సారించారు. శరీరంలో రోగ నిరోధక…
