Mega 158: మెగా 158 టైటిల్ “కాకా” ఫిక్సైందా?
Mega 158: మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా 158 కి టైటిల్‌గా ‘కాకా’ అనే పేరును ఫిక్స్ చేసినట్టుగా ఇంటస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో వచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఇందులో వింటేజ్ మెగాస్టార్‌ను చూసి…
