Mega 156: మెగాస్టార్ సరసన క్రేజీ హీరోయిన్ ఫిక్స్..ఇంకో ఇద్దరు కూడా..!
Mega 156: మెగాస్టార్ చిరంజీవి, ‘బింబిసార’ చిత్రంతో హాట్ టాపిక్‌గా మారిన మల్లిడి వశిష్ఠ్ కాంబినేషన్‌లో మెగా 156 ఇటీవల విజయదశమి పండుగనాడు ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ…
