Jeethu Joseph: దృశ్యం 3పై సంచలన వ్యాఖ్యలు..!
Jeethu Joseph: ‘దృశ్యం’ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అనుకోకుండా ఒక హత్య కేసులో చిక్కుకున్న తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి ఎంతటి తెలివితేటలతో అడుగులు వేస్తాడనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ భారతీయ ప్రేక్షకులను…
