Wed. Jan 21st, 2026

    Tag: Mayositis

    Tollywood: సమంత వ్యాదిభారిన పడటానికి కారణం… అసలేంటి ఈ మయోసైటిస్

    Tollywood: స్టార్ హీరోయిన్ సమంతా మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి భారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ధృవీకరించింది. ఇక దీనికోసం చికిత్స తీసుకుంటున్న విషయాన్ని కూడా తెలియజేసింది. ఇక ఈ విషయాన్ని సమంత ట్విట్టర్…