Samyuktha Menon : అలాంటివన్నీ కేర్ కూడా చేయను.. సంయుక్తా మీనన్ రియాక్షన్‌కి దిమ్మ తిరగాల్సిందే
Samyuktha Menon : టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి పట్టుమని నాలుగు సినిమాలను కూడా చేయలేదు. అప్పుడే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్. మలయాళ బ్యూటీలు చాలా అందంగా ఉంటారు. అందుకే పెద్దగా టాలెంట్ లేకపోయినా…
