Mahalaya Paksham: రేపటి నుంచే మహాలయ పక్షాలు ప్రారంభం.. పిండ ప్రదానానికి సరైన సమయం ఇదే!
Mahalaya Paksham:భాద్రపదమాసంలో శుక్లపక్షంలో వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఇక బహుళపక్షంలో కృష్ణపక్షం పితృకార్యాలకు విశేషం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్న ...