Maha Shivaratri: శివరాత్రి రోజు ఉపవాసం లేని వారు ఈ ఒక్క పని చేస్తే చాలు తెలుసా?
Maha Shivaratri: దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంత ఘనంగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి పండుగ ఒకటి. ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ మార్చి 8వ తేదీన ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మహాశివరాత్రి అంటే సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వరులకు వివాహం జరిపించారు.…
