Naresh-Pavitra Lokesh : సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే పనిలో నరేష్-పవిత్ర లోకేష్..!
Naresh-Pavitra Lokesh : ఇటీవల కాలంలో మన తెలుగుతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నిలిచిన జంట నరేష్-పవిత్ర లోకేష్. ఇటీవల వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెగ ప్రచారం జరిగింది. అయితే అది ఉత్తుత్తి పెళ్లి మాత్రమే అని…
