Lord Hanuman: హనుమంతుడిలో ఈ ఐదు లక్షణాలు అతన్ని దేవుడిగా చేశాయా?
Lord Hanuman: హనుమాన్ ని హిందూ గ్రంధాలలో దైవాంశ సంభూతుడుగా అభివర్ణిస్తూ ఉంటాం. ఇక ప్రేతాత్మల శక్తి నుంచి కాపాడే పవనసుతుడుగా, అంజనీసుతుడుగా, ఆంజనేయుడుగా విభిన్న నామాలతో అతనిని స్మరించుకుంటాం. ఈ అనంత విశ్వంలో చిరంజీవిగా ఉన్న ఐదు మందిలో హనుమంతుడు…
