Sravana Masam: శ్రావణమాసం పొరపాటున కూడా శివుడికి ఇవి సమర్పించకండి?
Sravana Masam: శ్రావణ మాసం మన హిందువులకు ఎంతో పవిత్రమైన మాసం అని భావిస్తారు. ఇక ఈ శ్రావణ మాసంలో ఎంతోమంది భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా భక్తిశ్రద్ధలతో సోమవారం ప్రత్యేకంగా శివుడికి పూజలు చేయడం మంగళవారం మంగళ గౌరీ…
