Lord Ganesh: వినాయక చవితి పండుగ తర్వాత విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా?
Lord Ganesh: ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కొన్నిచోట్ల మూడు రోజులపాటు ఉత్సవాలను జరుపుకోగా మరికొన్ని చోట్ల ఐదు 11 రోజులపాటు ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఎలా ఇన్ని రోజులపాటు వినాయకుడికి ప్రత్యేకంగా…
