Varun Tej, Lavanya Tripathi’s wedding: వరుణ్, లావణ్య పెళ్ళిలో సందడంత సమంత, నాగచైతన్యలదే..!
Varun Tej, Lavanya Tripathi’s wedding: మెగా ఫ్యామిలీ హీరో..నాగబాబు కొడుకు వరుణ్‌తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి అంగరంగ వైభవంగా ఇటలీలో జరగబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న వీరి వివాహం ఎంతో గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే కాక్‌టైల్ పార్టీ…
