Lavanya Tripathi : ఏమా లావణ్యం…ఆకుపచ్చని చీరలో అందాల రాక్షసి అదరహో…
Lavanya Tripathi : సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి తన అందాలతో కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తోంది. ఆకుపచ్చని చీర కట్టుకుని కెమెరాకు క్రేజీ ఫోజులు ఇచ్చి యూత్ కు పిచ్చెక్కిస్తోంది. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ చిన్నది రీసెంట్…
