Kiara Advani : ఆకుపచ్చని డ్రెస్ లో అందాలు అదరహో..పెళ్ళైనా పిచ్చెక్కిస్తున్న కియారా
Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ పెళ్లయిన తర్వాత అందాల దాడి పెంచేసింది. వరుస ఫోటోషూట్లతో అమ్మడు కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.…
