Mega 157: లీకులు మొదలు చిరు ఉలా ఉన్నారేంటి..?
Mega 157: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న “మెగా 157” మూవీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్ర షూటింగ్ సెట్స్ నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో లీకై, నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ…
