Rashmika-Vijay devarakonda : లవ్ బర్డ్స్ ఎంగేజ్మెంట్ పై ఇదిగో క్లారిటీ
Rashmika-Vijay devarakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ పెద్ద గా వైరల్ అయిపోయింది. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకుంటుందని ముహూర్తం…
