TS Politics: బీజేపీ టార్గెట్ 90… ఆ దిశగా వ్యూహాలు
TS Politics: తెలంగాణలో అధికారంలోకి రావడానికి దొరికిన అవకాశాన్ని బీజేపీ బలంగా వినియోగించుకోవాలని అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అస్థిరత, బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసి వస్తుందని బండి సంజయ్ టీమ్ ఆలోచిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీని గద్దె…
