Tulasi Plant: ఇంటి ఆవరణంలో ఏ తులసి మొక్కను పెంచితే మంచిదో తెలుసా?
Tulasi Plant: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో తులసి మొక్క తప్పకుండా మనకు దర్శనమిస్తుంది.హిందువులు తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కనుక ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో ప్రత్యేకంగా తులసి మొక్కకు ఒక…
