Chandrababu Naidu: గుడివాడ పై చంద్రబాబు కన్ను
Chandrababu Naidu: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసిపి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మధ్య తారాస్థాయిలో రాజకీయ పోరు నడుస్తూ ఉంది. ఇక తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదిగి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న నాయకులే ముఖ్యంగా చంద్రబాబు నారా లోకేశ్…
