Kantara2 : కాంతార ప్రీక్వెల్లో మలయాళం సూపర్ స్టార్
Kantara2 : కాంతార సినిమాతో ప్రపంచం మొత్తం కన్నడ పరిశ్రమవైపు చూసేలా చేశాడు నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి.ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ‘కేజీఎఫ్’తర్వాత కన్నడ సినిమా ఖ్యాతిని విపరీతంగా పెంచేసింది ఈ సినిమా. విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుని…
