Kannappa : శివుడిగా అక్షయ్ కుమార్..తగ్గేదేలే అంటున్న మంచు విష్ణు
Kannappa : మంచు విష్ణు ప్రస్తుతం చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న అప్డేట్స్ మంచు ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తున్నాయి. తన డ్రామ్ ప్రాజెక్ట్ కోసం విష్ణు ఏం చేయడానికైనా ఎంత ఖర్చుకైనా వెనకాడేది లేదని తెలుస్తోంది.…
