Tollywood: కాజల్ అగర్వాల్ కి ఇప్పుడు కూడా అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారా..ఇది మరీ కామెడీ..!
Tollywood: కాజల్ అగర్వాల్ ఎట్టకేలకి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసింది. నట సింహం నందమూరి బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాతో కాజల్ రీ ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున నటించిన…
