‘కల్కి 2898AD’: ప్రభాస్ కి పెద్ద డ్యామేజ్..ఇలా అయితే కోలుకోవడం, కష్టం..!
28‘కల్కి 2898AD’: ప్రభాస్ కి పెద్ద డ్యామేజ్ అవుతోంది. ఆయన నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘కల్కి 2898AD’. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే డార్లింగ్ మోకాలి సర్జరీ చేయించుకొని ఇండియాకి తొరిగొచ్చారు. సలార్ షూటింగ్ పూర్తి…
