Janhvi Kapoor: ఎన్టీఆర్ 30 కోసం వెయిట్ చేస్తున్న జాన్వీ కపూర్
Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వీ కపూర్. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుని తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకునే విధంగా దూసుకెళ్తుంది.…
