Tollywood: టాలీవుడ్ నుంచి 1000 కోట్లు అందుకునే సినిమాలు ఇవేనా?
Tollywood: ఇండియాలో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు మాత్రమే వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టాయి. అందులో దంగల్ హైయెస్ట్ కలెక్షన్స్ తో మొదటి స్థానంలో ఉంటే బాహుబలి 2 రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో కేజీఎఫ్ చాప్టర్…
