Nagababu: పొత్తులపై పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్
Nagababu: ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తోన్న జనసేన పార్టీ నెమ్మదిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. తమకున్న బలం, అవకాశాలు చెక్ చేసుకొని కచ్చితంగా గెలుస్తామనుకునే నియోజకవర్గాలపై ముందుగా ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే పార్టీ వ్యవహారాలకి పవన్ కళ్యాణ్…
