Janasena: జనసేనాని 2024 ప్రధాన బలం ఆ జిల్లాలలోనేనా?
Janasena: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో ఊహించని విధంగా డిజాస్టర్ ఫలితాన్ని చవి చూసారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో పాటు కేవలం ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు. 2019 ఎన్నికలలో వచ్చిన ఓటమి తర్వాత…
