Mirai Movie Review: ఇలాంటి సినిమా చూసి ఎన్నాళ్ళైందో
Mirai Movie Review: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ యువ హీరో…
