Politics: రాజకీయాల కోసం ఏపీపై విశాల్ ఫోకస్… అయితే ఇప్పుడు మాత్రం కాదంట
Politics: ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఎవరికీ వారు తమ రాజకీయ వ్యూహాలతో ముందుకి పోతున్నారు. గెలుపు ఓటములు అనేవి ఎవరిని వరిస్తాయనేది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ప్రజలని ఆకట్టుకోవడానికి పొలిటికల్ మార్కెటింగ్ స్ట్రాటజీలు ఆయా పార్టీలు వాడుతున్నాయి. ముఖ్యంగా అధికార…
