RBI: 2000 నోట్లకి నాలుగు నెలలే గడువు
RBI: గత ఎన్నికలకు ముందు కేంద్రంలో బిజెపి సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అనేది ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. అయితే నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రారంభంలో ఎంతమంది ఆర్థిక నిపుణులు స్వాగతించిన తర్వాత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత…
