Summer: వేసవిలో తాటిముంజలు టేస్ట్ చేశారా? వాటి ఉపయోగం ఏంటో తెలుసుకోవాల్సిందే
Summer: వేసవి వచ్చింది అంటే గ్రామీణ ప్రాంతాలలో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే వాటిలో మామిడి పండ్లు తర్వాత తాటి ముంజలు ఎక్కువగా కనిపిస్తాయి. తాటి కాయలు, తాటి ముంజల గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికీ చిన్ననాటి…
