Technology: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో సరికొత్త అధ్యాయం.
Technology: ఆ దేశ ఎన్నికలలో హ్యూమన్ మైండ్ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త విజ్ఞాన ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. మానవ మేధస్సు తన స్వప్రయోజనాల కోసం కృతిమ మేధస్సుని సృష్టిస్తుంది. ఈ కృత్రిమ మేధస్సుని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇప్పటికే సాంకేతిక ప్రపంచంలో…
