Spirituality: ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఈ పనులు చేస్తున్నారా… అంతే సంగతులు?
Spirituality: సాధారణంగా మనం మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా దీపారాధన చేయటం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని ఇంట్లో ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటాము అందుకే…
