Hebah Patel : పెళ్ళి పీటలెక్కబోతున్న హెబ్బా పటేల్..ఆ యంగ్ హీరోనే పెళ్ళికొడుకు..?
Hebah Patel : టాలీవుడ్ కుర్రభామ హెబ్బా పటేల్ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతుందనే తాజా వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ బ్యూటీ ఓ టాలీవుడ్ యంగ్ హీరోనే పెళ్ళి చేసుకోబోతుందని ఇక్కడా అక్కడా చెవులు కొరుక్కుంటున్నారు. హెబ్బా…
