HealthTips: లేవగానే కాళీ కడుపుతో కాఫీ టీ తాగుతున్నారా…. మీరు ప్రమాదంలో పడినట్టే?
HealthTips: ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగనిదే కూడా మనకు పనిచేయడానికి ఇష్టముండదు అందుకే చాలామంది లేవగానే మొదట కాఫీ లేదా టీ తయారు చేసుకుని తాగిన తర్వాత ఇతర పనులను మొదలు పెడుతూ ఉంటారు. ఇలా…
