Kiara Advani : ప్రేమలో విహరిస్తున్న బాలీవుడ్ కొత్త జంట…హల్దీ పిక్స్ ను పోస్ట్ చేసిన కియారా
Kiara Advani : వైలెంటైన్ డే రోజు తమ హల్దీ పిక్స్ ను నెట్టింట్లో పోస్ట్ చేసి తమ ప్రేమను వ్యక్తం చేశారు బాలీవుడ్ కొత్త జంట కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్ర.పసుపు దుస్తులలో అత్యంత సరదాగా వధువుగా కియారా వరుడుగా…
