Hair care: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలను చెక్ పెట్టండి!
Hair care: సాధారణంగానే చుండ్రు సమస్యతో బాధపడే వారి సంఖ్య ఈ రోజుల్లో ఎక్కువగానే ఉంటోంది. దానికి తోడు వేసవి సీజన్ ప్రారంభం అవడంతో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలలో చెమట ఎక్కువగా పట్టడం జరుగుతుంది దాంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ మరింత…
