Hair care: వర్షాకాలంలో విపరీతంగా జుట్టు రాలుతోందా… ఇలా చెక్ పెట్టండి!
Hair care: సాధారణంగా అమ్మాయిలు లేదా అబ్బాయిలు అందంగా కనిపించాలి అంటే జుట్టు ఎంతో ప్రాధాన్యత పోషిస్తుందని చెప్పాలి జుట్టు ఉంటేనే అందం కూడా రెట్టింపు అవుతుంది అందుకే జుట్టును సంరక్షించుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినప్పటికీ చాలామందిలో…
