Guppedantha manasu serial: ‘వసుకు నా పరిస్థితి రాకూడదు’ అంటూ కొడుకును వేడుకున్న జగతి.. రిషి ఏం చేస్తాడో మరి?
Guppedantha manasu serial: నీ అనుమతి లేకుండానే నీ పేరు చెప్పాను. వసు ఆవేదనతో తనకు తోచిన పని చేసిందని రిషికి నచ్చచెప్తుంది జగతి. కానీ రిషి మాత్రం వసు చేసింది తనకు నచ్చలేదని చెప్తాడు. తను చేసింది తప్పయినపుడు నేను…
