Mahesh Babu : మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..సెకెండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
Mahesh Babu : త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. ఎట్టిపరిస్థితిలో గుంటూరు కారం సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్…
