Shaakuntalam Review: శాకుంతలం సినిమా ఎలా ఉందంటే?
Shaakuntalam Review: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శాకుంతలం. దిల్ రాజు, నీలిమ గుణ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్ విజువల్…
