Urvashi Rautela : అందాల రాశి ఈ ఊర్వశి.. గోల్డెన్ కలర్ గౌనులో గ్లామర్ ఆదరహో
Urvashi Rautela : వేర్ ఇస్ ది పార్టీ, బాసు వేర్ ఇస్ ది పార్టీ అంటూ మెగాస్టార్ పక్కన చెందులేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి. ప్రత్యేక గీతలకు ఇండస్ట్రీలోనే భారీ పారితోషకాన్ని తీసుకునే…
