Gayathri Jayanthi: గాయత్రి జయంతి రోజున ఇలా చేస్తే సిరిసంపదలకు లోటు ఉండదు..?
Gayathri Jayanthi: మన హిందూ సాంప్రదాయం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని శుక్లాపక్ష ఏకాదశి రోజున గాయత్రీ దేవి జన్మదినం జరుపుకుంతారు. మన హిందూ సంప్రదాయంలో గాయత్రీ దేవి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి రోజున నియమనిష్టలతో గాయత్రీ దేవిని పూజించడం…
