Priyanka Chopra : 60 ఏళ్ల నాటి బనారసీ చీరను కట్టుకుని హొయలు పోయిన గ్లోబల్ బ్యూటీ..
Priyanka Chopra : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 60 ఏళ్ల నాటి బనారసీ చీరను కట్టుకుని అదరగొట్టింది. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రీఇమాజిన్ చేసిన చీరలో ఎంతో అందంగా కనిపించింది. ఓ ఈవెంట్ కోసం బ్రొకేడ్ బనారసీ సిల్క్…
